T20 World Cup: ఏ ఏడాది.. ఎవరు ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్? 

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ని ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించారు. మరి ఈ మెగా టోర్నీలో ఏ ఏడాది.. ఎవరు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ అవార్డును అందుకున్నారో తెలుసుకుందాం.

Image:SocialMedia 

షాహిద్‌ అఫ్రిది (2007) 

12 వికెట్లు పడగొట్టడంతోపాటు 91 పరుగులు చేశాడు.

Image:SocialMedia

తిలకరత్నె దిల్షాన్‌ (2009) 

(317 పరుగులు 7 ఇన్నింగ్స్‌ల్లో)

Image:SocialMedia

కెవిన్ పీటర్సన్‌ (2010) 

(248 పరుగులు 6 ఇన్సింగ్స్‌ల్లో)

Image:SocialMedia

షేన్ వాట్సన్‌ (2012) 

(249 పరుగులు 6 ఇన్నింగ్స్‌ల్లో)

Image:SocialMedia

విరాట్ కోహ్లీ (2014)

(319 పరుగులు 6 ఇన్నింగ్స్‌ల్లో)

Image:SocialMedia

విరాట్‌ కోహ్లీ (2016) 

(273 పరుగులు 5 ఇన్నింగ్స్‌ల్లో)

Image:SocialMedia

డేవిడ్ వార్నర్‌ (2021)

(289 పరుగులు 7 ఇన్నింగ్స్‌ల్లో)

Image:SocialMedia

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home