ICC టెస్టు టీమ్‌ 2024.. ఎవరున్నారంటే?

టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2024)ను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. టీమ్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. 

యశస్వి జైస్వాల్‌

దేశం: భారత్‌

బెన్ డకెట్ 

దేశం: ఇంగ్లండ్

కేన్ విలియమ్సన్

దేశం: న్యూజిలాండ్

 జో రూట్

దేశం: ఇంగ్లండ్

హ్యారీ బ్రూక్

దేశం: ఇంగ్లండ్

కమిందు మెండిస్

దేశం: శ్రీలంక

జేమీ స్మిత్ (WK)

దేశం: ఇంగ్లండ్

రవీంద్ర జడేజా

దేశం: భారత్‌

మ్యాట్ హెన్రీ

దేశం: న్యూజిలాండ్‌

జస్‌ప్రీత్‌ బుమ్రా

దేశం: భారత్‌

CT 2025: ఏ ఏడాది ఎవరు విన్నర్‌?

IND vs ENG: నమోదైన రికార్డులివే!

వన్డేల్లో అత్యధిక రన్స్‌.. టాప్‌-10లోకి రోహిత్‌

Eenadu.net Home