ఐస్‌లాండ్‌లో బద్ధలైన అగ్నిపర్వతం

ఐస్‌లాండ్‌లోని రేక్జానెస్ ద్వీపకల్పంలో అగ్నిపర్వతం మరోసారి బద్ధలైంది. భారీఎత్తున లావా ఎగసిపడుతోంది. 4 కిలోమీటర్ల మేర శిలాద్రవం ప్రవహించింది. అగ్నిపర్వత విస్ఫోటన దృశ్యాలను వీక్షించేందుకు స్థానికులు భారీగా సమీప ప్రాంతాలకు వచ్చారు. ఆ చిత్రాలు చూద్దామా.. 

#eenadu

#eenadu

#eenadu

#eenadu

#eenadu

#eenadu

#eenadu

#eenadu

#eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home