IFFI: ఇప్పుడు చిరంజీవి.. గతంలో ఎవరెవరంటే..

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఏటా ఇచ్చే ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఈ ఏడాది(2022) టాలీవుడ్‌ అగ్రహీరో చిరంజీవి ఎంపికయ్యారు. గతంలో ఎవరెవరు ఈ అవార్డు తీసుకున్నారంటే..

Image: RKC

హేమ మాలిని

(నటి)

2021

Image: RKC

ప్రసూన్‌ జోషి

(గేయ రచయిత)

2021

Image: RKC

విశ్వజిత్‌ ఛటర్జీ

(నటుడు)

2021

Image: RKC

సలీం ఖాన్‌

(సినీ రచయిత)

2018

Image: RKC

అమితాబ్‌ బచ్చన్‌ (నటుడు)

2017

Image: RKC

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

(గాయకుడు, నటుడు)

2016

Image: RKC

ఇళయ రాజా

(సంగీత దర్శకుడు)

2015

Image: Facebook

రజనీకాంత్‌

(నటుడు)

2014

Image: RKC

వహీదా రెహమాన్‌

(నటి)

2013

Image: RKC

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home