క్రిస్మస్‌ తారలు.. శాంతాక్లాజ్‌తో పోజులు!

శాంతాక్లాజ్‌తో క్రిస్‌మస్‌ వేడుకల్లో కృతి సనన్‌

క్రిస్‌మస్‌ ట్రీతో ఫొటోకి పోజిచ్చిన జాన్వీకపూర్‌

శాంతా టోపీతో క్యూట్‌ లుక్‌లో కృతి శెట్టి

పండుగ వేడుకల్లో ప్రగ్యాజైస్వాల్‌

క్రిస్‌మస్‌ పార్టీలో జాకీ భగ్నానీతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

పండుగ వేళ పట్టు చీర అంటూ నివేదా థామస్‌

క్రిస్‌మస్‌ ట్రీతో డయానా పెంటీ 

సోదరితో పండుగ వేడుకల్లో శార్వరీ వాఘ్‌

క్రిస్‌మస్‌ వేళ సందడి చేసిన సితార ఘట్టమనేని

క్రిస్‌మస్‌ వేడుకల్లో ధోనీ కుటుంబం

పిల్లలు, భర్తతో ప్రణీత

క్రిస్‌మస్‌ పార్టీలో సందడి చేసిన ఖుషీ కపూర్‌

పండుగ వేళ రెడ్‌ డ్రెస్‌లో రుక్సర్‌ థిల్లాన్‌

క్రిస్‌మస్‌ పార్టీలో మెరిసిన అనన్య నాగళ్ల

2024 టాప్‌-10 భారతీయ చిత్రాలు..

2024 లాస్ట్‌వీక్‌.. ఓటీటీ చిత్రాలు, సిరీస్‌లివే

సోలోగానే వస్తాం..!

Eenadu.net Home