ఐఎండీబీ టాప్‌ రేటింగ్‌ తెలుగు మూవీస్‌

జనక అయితే గనక

ఐఎండీబీ రేటింగ్‌: 9.5; నటీనటులు: సుహాస్‌, సంగీర్తన; దర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్ల

రామ్‌నగర్‌ బన్నీ

ఐఎండీబీ రేటింగ్‌: 9.5; నటీనటులు: హృషికేశ్‌, చంద్రహాస్‌, రిచా జోషి; దర్శకత్వం: శ్రీనివాస్‌ మహత్‌

#90 - ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌

ఐఎండీబీ రేటింగ్‌: 9.0; నటీనటులు: శివాజీ, వసంతిక; దర్శకత్వం: ఆదిత్య హాసన్‌

కమిటీ కుర్రాళ్ళు

ఐఎండీబీ రేటింగ్‌: 8.7; నటీనటులు: ప్రసాద్‌ బెహర, రమణ భార్గవ్‌, కోట జయరాం; దర్శకత్వం: యదు వంశీ

వీరాంజనేయులు విహారయాత్ర

ఐఎండీబీ రేటింగ్‌: 8.7; నటీనటులు: నరేశ్‌, రవితేజ మహాదాస్యం, ప్రియ వడ్లమాని; దర్శకత్వం: అనురాగ్‌ పలుట్ల

మహారాజ

ఐఎండీబీ రేటింగ్‌: 8.5; నటీనటులు: విజయ్‌ సేతుపతి, అనురాగ్‌ కశ్యప్‌; దర్శకత్వం: నిథిలన్‌ స్వామినాథన్‌

సత్యం సుందరం

ఐఎండీబీ రేటింగ్‌: 8.4; నటీనటులు: కార్తి, అరవింద స్వామి; దర్శకత్వం: సి.ప్రేమ్‌ కుమార్‌

మ్యూజిక్‌ షాప్‌ మూర్తి

ఐఎండీబీ రేటింగ్‌: 8.2; నటీనటులు: అజయ్ ఘోష్‌, చాందినీ చౌదరి; దర్శకత్వం: శివ పాలడుగు

వేట్టయన్‌

ఐఎండీబీ రేటింగ్‌: 7.9; నటీనటులు: రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌; దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్‌

హనుమాన్‌

ఐఎండీబీ రేటింగ్‌: 7.8; నటీనటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌; దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home