ఎర్రకోటలో తిరంగా సంబరాలు

భారత స్వాతంత్ర్య దినోత్సవం దేశరాజధానిలోని ఎర్రకోటలో ఘనంగా జరిగింది.

Image: Twitter

ఎర్రకోటలో జరిగిన ఈ వేడుకలకు హాజరైన విద్యార్థులకు అభివాదం చేస్తోన్న ప్రధాని మోదీ.

Image: Twitter

వివిధ రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు.. వారి సంప్రదాయ దుస్తులు ధరించి ఎర్రకోటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Image: Twitter

ఎర్రకోటలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసిన ప్రధాని మోదీ.

Image: Twitter

వేడుకల్లో పాల్గొన్న యువతతో కరచాలనం చేస్తున్న ప్రధాని.

Image: Twitter

ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతతో ప్రధాని.

Image: Twitter

ఎర్రకోటలో సైనిక వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోదీ.

Image: Twitter

ఎర్రకోటలో జాతీయజెండాను ఎగురవేసిన ప్రధాని.

ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రులు.

Image: Twitter

ఒలింపిక్‌ జ్యోతి వెలిగింది..!

యాడ్‌లో ఈ అందాన్ని చూశారా!

డార్లింగ్ డైలాగ్స్‌తో నభా..

Eenadu.net Home