భారత్‌ vs ఆసీస్‌...

వివరాలు అంకెల్లో

2-1 

మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్‌ గెలుచుకుంది. 

రెండు

సిరీస్‌లో భారత్‌ తరఫున కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీలు చేశారు.

ఎనిమిది

సిరీస్‌లో భారత్‌ తరఫున 8 అర్ధశతకాలు నమోదయ్యాయి.

178

సిరీస్‌ మొత్తంలో భారత్‌ తరఫున అత్యధిక స్కోరు శుబ్‌మన్‌ గిల్‌ (178). 

399/5

సిరీస్‌లో భారత్‌ సాధించిన అత్యధిక స్కోరు 399/5 (రెండో వన్డే)

24 బంతులు

రెండో వన్డేలో సూర్య కుమార్‌ యాదవ్‌ 24 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు.

ఆరు

సిరీస్‌లో ఆరు వికెట్లతో మహ్మద్‌ షమీ రాణించాడు.

శుబ్‌మన్‌ గిల్‌

మూడు వన్డేల సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా శుబ్‌మన్‌ గిల్‌ నిలిచాడు. 

కోల్‌కతా - హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ - 1 రికార్డులివే

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

ఐపీఎల్‌.. ఏ సీజన్‌లో ఏ జట్టుకు చివరి స్థానం

Eenadu.net Home