భారత్‌ @ 4302 నాటౌట్‌

భారత్‌కు వచ్చి టీమ్‌ ఇండియాను టెస్టుల్లో ఓడించడం దాదాపు అసాధ్యం. ఒకట్రెండు మ్యాచులు గెలిచినా సిరీస్‌ను గెలిచే అవకాశమే లేదు. కావాలంటే మీరే చూడండి దాదాపు 12 ఏళ్లుగా సొంత గడ్డ మీద మన జైత్రయాత్ర సాగుతూనే ఉంది. మిగిలిన జట్ల సంగతీ ఓసారి చూద్దాం!

4302 రోజులు

దేశం: భారత్ 

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2012

1704 రోజులు

దేశం: దక్షిణాఫ్రికా

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2020

1348 రోజులు

దేశం: ఆస్ట్రేలియా

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2021

1201 రోజులు

దేశం: ఇంగ్లాండ్‌

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2021

589 రోజులు

దేశం: జింబాబ్వే

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2023

427 రోజులు

దేశం: శ్రీలంక

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2023

199 రోజులు

దేశం: న్యూజిలాండ్‌

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2024

177 రోజులు

దేశం: బంగ్లాదేశ్‌

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2024

39 రోజులు

దేశం: వెస్టిండీస్‌

ఆఖరిగా ఓడిన సంవత్సరం: 2024

24 రోజులు

దేశం: పాకిస్థాన్‌

ఆఖరిగా ఓడిన సంవత్సరం:2024

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home