నీ నవ్వు ముత్యాల వస్త్రం!

తాజాగా జరిగిన మెట్‌గాలా కార్యక్రమానికి బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ హాజరైంది. ముత్యాలతో రూపొందించిన దుస్తుల్లో మెరిసిపోయింది. గతంలోనూ పలువురు తారలు ముత్యాలతో కూడిన దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.

Image: Instagram

సయీ మంజ్రేకర్‌

@

ఫిల్మ్‌ఫేర్‌ 2023

Image: Instagram

శార్వరీ 

@

నీతూ ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం

Image: Instagram

కీర్తి సురేశ్‌ 

@

ఫొటోషూట్‌

Image: Instagram

జాన్వీ కపూర్‌

@

ఐఫోన్‌ ఫొటోషూట్‌ 

Image: Instagram

మలైకా అరోరా

@

మేకప్‌ కంపెనీ ప్రమోషన్‌ 

Image: Instagram

దీపికా పదుకొణె 

@

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022

Image: Instagram

సోనాక్షి సిన్హా

@

దబాంగ్‌ 3 ట్రైలర్‌ లాంచ్‌

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home