దేశంలోని ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌లివీ!

‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ ఉన్న రుషికొండ బీచ్‌ నిర్వహణ కోసం ఫీజు అవసరమని ఏపీ మంత్రి అమర్నాథ్‌ ఇటీవల తెలిపారు. కాసేపటికే ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. ఇంతకీ అసలు ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌ అంటే ఏంటి? దేశంలో ఇవి ఎన్ని ఉన్నాయో చూద్దామా...?

Image: Twitter

ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (FEE)అనే డానిష్ సంస్థ.. బీచ్‌ నాణ్యతను పరిశీలించి ఈ ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఇది ఉన్న బీచ్‌.. సందర్శనకు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా నిలుస్తుంది. ఇలాంటి ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచ్‌లు దేశంలో 12 ఉన్నాయి.

Image: Twitter

కద్‌మత్‌ బీచ్‌

లక్షద్వీప్‌

Image: Twitter

తుండి బీచ్‌

లక్షద్వీప్‌

Image: Twitter

శివరాజ్‌పుర్‌ బీచ్‌

గుజరాత్‌

Image: Twitter

ఘోఘ్లా బీచ్‌

కర్ణాటక

Image: Twitter

పడుబిద్రి బీచ్‌

కర్ణాటక

Image: Twitter

కప్పడ్‌ బీచ్‌

కేరళ

Image: Twitter

రుషికొండ బీచ్‌

ఆంధ్రప్రదేశ్‌

Image: Twitter

ది గోల్డెన్‌ బీచ్‌

ఒడిషా

Image: Twitter

రాధానగర్‌ బీచ్‌

అండమాన్‌ అండ్‌ నికోబార్‌

Image: Twitter

కోవలం బీచ్‌

తమిళనాడు

Image: Twitter

ఈడెన్‌ బీచ్‌

పుదుచ్చేరి

Image: Twitter

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home