ఈ క్రికెటర్లు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా?

విరాట్‌ కోహ్లీ


టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు.

Source:Eenadu

మహేంద్ర సింగ్‌ ధోనీ 


భారత మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

Source:Eenadu

రోహిత్‌ శర్మ 


భారత జట్టు సారథి, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కూడా 12వ తరగతి వరకు చదువుకున్నాడు.

Source:Eenadu

సచిన్ తెందూల్కర్ 


16 ఏళ్లకే టీమ్‌ఇండియాలోకి అరంగేట్రం చేసిన సచిన్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు.

Source:Eenadu

సౌరభ్ గంగూలీ


టీమ్‌ఇండియా మాజీ ప్లేయర్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ డిగ్రీ పూర్తి చేశాడు.

Source:Eenadu

రాహుల్‌ ద్రవిడ్


భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ కంప్లీట్‌ చేశాడు.

Source:Eenadu

అనిల్ కుంబ్లే


టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు.

Source:Eenadu

వీరేంద్ర సెహ్వాగ్‌


భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు

.Source:Eenadu

రవిచంద్రన్ అశ్విన్‌ 


రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్ టెక్నాలజీలో బీటెక్‌ పూర్తి చేశాడు

.Source:Eenadu

హార్దిక్ పాండ్య 


టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తొమ్మిదో తరగతి వరకే చదివాడు. అనంతరం క్రికెట్‌పై ఫోకస్ పెట్టాడు.

Source:Eenadu

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. ఏ మ్యాచ్‌, ఎప్పుడు, ఎక్కడ?

ఆప్టస్ స్టేడియం విశేషాలు.. ఆధిపత్యం ఏ ఆటగాడిది?

BGT పోరు.. ఈ 10 విషయాలు తెలుసా?

Eenadu.net Home