భారత్‌ ‘వంద టెస్టులు’ వీరులు వీరే!

సచిన్‌ తెందూల్కర్‌

200 మ్యాచ్‌లు

15921 పరుగులు, 51 సెంచరీలు

రాహుల్‌ ద్రవిడ్‌

163 మ్యాచ్‌లు

13265 పరుగులు, 36 సెంచరీలు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ 

134 మ్యాచ్‌లు

8781 పరుగులు, 17 సెంచరీలు

అనిల్‌ కుంబ్లే

132 మ్యాచ్‌లు

619 వికెట్లు, 35 ఐదు వికెట్ల ఫీట్స్‌

కపిల్‌ దేవ్‌

131 మ్యాచ్‌లు

5248 పరుగులు, 434 వికెట్లు

సునీల్‌ గావస్కర్‌

125 మ్యాచ్‌లు

10122 పరుగులు, 34 సెంచరీలు

దిలీప్‌ వెంగ్‌సర్కార్‌

116 మ్యాచ్‌లు

6868 పరుగులు, 17 సెంచరీలు

సౌరభ్‌ గంగూలీ

113 మ్యాచ్‌లు

7212 పరుగులు, 16 సెంచరీలు

విరాట్‌ కోహ్లీ

113 మ్యాచ్‌లు

8848 పరుగులు, 29 సెంచరీలు

ఇషాంత్‌ శర్మ

105 మ్యాచ్‌లు

311 వికెట్లు, 11 ఐదు వికెట్ల ఫీట్‌లు

హర్భజన్‌ సింగ్‌

103 మ్యాచ్‌లు

417 వికెట్లు, 25 ఐదు వికెట్ల ఫీట్‌లు

వీరేంద్ర సెహ్వాగ్‌

103 మ్యాచ్‌లు

8503 పరుగులు, 23 సెంచరీలు

రవిచంద్రన్‌ అశ్విన్‌ 

100 మ్యాచ్‌లు

507 పరుగులు, 35 ఐదు వికెట్ల ఫీట్‌లు

ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్‌ వీళ్లవే!

సెంచరీల్లో అగ్రస్థానం ‘కింగ్‌’దే.. తర్వాత ఎవరు?

ఒకే ఓవర్‌లో దంచి కొట్టారు

Eenadu.net Home