T20WC..విదేశీ జట్లలో మనోళ్లు!

టీ20 ప్రపంచకప్‌ మెగా టోర్నీ సందడి కొనసాగుతోంది. భారత్‌తోపాటు 20 జట్లు ఇందులో పోటీ పడుతున్నాయి. అయితే, కొన్ని జట్లలో భారత సంతతి ఆటగాళ్లున్నారు. వారెవరంటే..

రచిన్ రవీంద్ర

(న్యూజిలాండ్)

కేశవ్ మహారాజ్

(సౌతాఫ్రికా)

తేజ నిడమనూరు

(నెదర్లాండ్స్)

విక్రమ్‌జిత్‌ సింగ్‌

(నెదర్లాండ్స్)

ఆర్యన్‌ దత్ 

(నెదర్లాండ్స్)

కశ్యప్ ప్రజాపతి

(ఒమన్)

అల్పేశ్ రంజనీ

(ఉగాండా) 

రోనక్ పటేల్

(ఉగాండా)

దినేశ్‌ నక్రాని

(ఉగాండా)

మోనంక్ పటేల్

(అమెరికా)

హర్మీత్ సింగ్

(అమెరికా)

నితీశ్ కుమార్

(అమెరికా)

మిలింద్ కుమార్

(అమెరికా)

నిసర్గ్ పటేల్

(అమెరికా)

సౌరభ్ నేత్రావాల్కర్ 

(అమెరికా)

దిల్‌ప్రీత్‌సింగ్‌ బజ్వా, నవ్‌నీత్‌ ధాలివాల్‌, పర్గత్‌ సింగ్‌

(కెనడా)

రవీందర్‌పాల్‌ సింగ్‌, శ్రేయస్ మొవ్వ, నిఖిల్ దత్త, రిషివ్‌ జోషి

(కెనడా)

హ్యాట్రిక్‌ క్లబ్‌లోకి కమిన్స్‌

ఎకానమీలో ఫెర్గూసన్‌ ది బెస్ట్‌.. ఆ తర్వాత వీరే!

క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్‌..

Eenadu.net Home