‘హరారే’లో సెంచరీ చేసింది వీరే!
జింబాబ్వేతో మూడో వన్డేలో శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. హరారే వేదికగా గతంలో పలువురు భారత క్రికెటర్లూ సెంచరీలు చేశారు.. వారెవరంటే!
Image: Eenadu
సచిన్ తెందూల్కర్
జులై4, 2001న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ (122*) సెంచరీ చేశాడు.
Image: Eenadu
మహ్మద్ కైఫ్
సెప్టెంబర్ 2, 2005న న్యూజిలాండ్‌తో మహ్మద్ కైఫ్ (102*) సెంచరీతో చెలరేగాడు.
Image: Eenadu
యువరాజ్ సింగ్
సెప్టెంబర్ 4, 2005న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో యువీ (120) శతకం బాదాడు.
Image: Eenadu
విరాట్ కోహ్లీ
జులై 24, 2013న జింబాబ్వేతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (115) సెంచరీ చేశాడు.
Image: Eenadu
శిఖర్ ధావన్
జులై 26, 2013న భారత్-జింబాబ్వేతో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ (116) శతకంతో అదరగొట్టాడు.
Image: Eenadu
అంబటి రాయుడు
జులై 10, 2015న జింబాబ్వేతో మ్యాచ్‌లో అంబటి రాయుడు (124*) శతకం సాధించాడు.
Image: Eenadu
కేదార్ జాదవ్
జులై 14, 2015న ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ (105*) చెలరేగి సెంచరీ కొట్టాడు.
Image: Twitter
కేఎల్ రాహుల్
జూన్ 11, 2016న జింబాబ్వేతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (100*) శతకం సాధించాడు.
Image: Eenadu