ఇప్పటి వరకు ఆస్కార్ గెలిచిన భారతీయులు వీరే!
భాను అతైయా (కాస్ట్యూమ్ డిజైనర్)
చిత్రం: గాంధీ (1982)
కేటగిరి: బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
Image: RKC
రసుల్ (సౌండ్ డిజైనర్)
చిత్రం: స్లమ్ డాగ్ మిలియనీర్ (2008)
కేటగిరి: బెస్ట్ సౌండ్ మిక్సింగ్
Image: RKC
గుల్జార్ (లిరిసిస్ట్)
చిత్రం: స్లమ్ డాగ్ మిలియనీర్ (2008)
కేటగిరి: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (జయ హో.. )
Image: RKC
ఏ.ఆర్. రెహమాన్ (సంగీత దర్శకులు)
చిత్రం: స్లమ్ డాగ్ మిలియనీర్ (2008)
కేటగిరి: బెస్ట్ ఒరిజినల్ స్కోర్
Image: RKC
గునీత్ మోంగా (నిర్మాత)
చిత్రం: పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్ (2018)
కేటగిరి: బెస్ట్ డాక్యుమెంటరీ
Image: RKC
కార్తీకి గోన్సల్వెస్ (దర్శకురాలు)
చిత్రం: ఎలిఫెంట్ విస్పరర్స్ (2022)
కేటగిరి: బెస్ట్ డాక్యుమెంటరీ
Image: RKC
గునీత్ మోంగా (నిర్మాత)
చిత్రం: ఎలిఫెంట్ విస్పరర్స్ (2022)
కేటగిరి: బెస్ట్ డాక్యుమెంటరీ
Image: RKC
ఎం.ఎం. కీరవాణి (సంగీత దర్శకులు)
చిత్రం: ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022)
కేటగిరి: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు.. నాటు)
Image: RKC
చంద్రబోస్ (లిరిసిస్ట్)
చిత్రం: ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022)
కేటగిరి: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు.. నాటు)
Image: RKC