ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 12 ప్రో.. వివరాలివీ!

ఇన్ఫీనిక్స్‌ తమ హాట్‌ సిరీస్‌లో తాజాగా 12 ప్రో మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: Infinix

‘ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 12 ప్రో’లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.

Image: Infinix

ఆక్టాకోర్‌ యూనిసాక్‌ టీ616 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూని అమర్చారు.

Image: Infinix

మొబైల్‌ వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు డెప్త్‌ లెన్స్‌ ఇచ్చారు. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Infinix

18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

Image: Infinix

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 10.6తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది.

Image: Infinix

ఎలక్ట్రిక్‌ బ్లూ, లైట్‌బస్టర్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు.

Image: Infinix

6 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999 ఉండగా.. 8 జీబీ ర్యామ్‌ / 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,999.

Image: Infinix

ఈ బుల్లి డివైజ్‌తో మీ పనులు మరింత స్మార్ట్‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్లు ట్రై చేశారా?

రియల్‌మీలో 12, 12+.. ఫీచర్లు ఇవిగో!

Eenadu.net Home