క్రీడాతారలు.. స్ఫూర్తినింపే మాటలు!

నీ కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నింటినీ దాటాల్సిందే. బ్యాడ్మింటన్‌ కోసం నేను గంటల తరబడి శిక్షణ పొందాను. చదువును ఆటను సమన్వయం చేసుకున్నా

- పీవీ సింధు

Image: RKC

నేను ఉత్తమంగా ఉండాలని కోరుకుంటా. ర్యాంకింగ్‌ విషయంలో కాదు, స్థిరంగా ఆడటంలో..

- సైనా నెహ్వాల్‌

Image: RKC

బంగారాన్ని ఎప్పుడూ కొనొద్దు.. గెలుచుకోండి

- మేరికోమ్‌

Image: RKC

ఆడపిల్లలు రెజ్లింగ్‌ చేయలేరు.. అన్న వారికి ఒక్కటే చెబుతా. అమ్మాయిలపై నమ్మకం ఉంచండి. వారు ఏదైనా చేయగలరు.

- సాక్షి మాలిక్‌

Image: RKC

క్రికెట్‌ అనేది లింగ వివక్ష చూపదు. పురుషుల క్రికెట్‌, మహిళల క్రికెట్‌ అన్న భేదం లేదు.

- మిథాలీ రాజ్

Image: RKC

ఫిర్యాదుల పెట్టెలా కాదు.. ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి.

- తానియా సచ్‌దేవ్‌

Image: RKC

ఎంత ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే.. అంత ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలం.

- దీపా కర్మాకర్‌

Image: RKC

ఓడిపోవడంలో ఓడిపోయేవరకు ఓడిపోయినా ఫర్వాలేదు.

- దీపికా కుమారి 

Image: RKC

ఈ నెల 6నుంచి భారత్‌- బంగ్లా టీ20 సిరీస్‌!

సునీల్ రికార్డును బద్దలు కొట్టిన యశస్వి..

టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ 100 రికార్డు మనదే

Eenadu.net Home