కుర్రాళ్లూ.. కుమారి మళ్లీ వస్తోంది!

‘కుమారి 21 ఎఫ్‌’తో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న నటి హెబ్బా పటేల్‌.

Image: Instagram/Hebah Patel

స్లిమ్‌గా ఉండే హెబ్బా ఆ మధ్య బొద్దుగా మారిపోయింది. ఇప్పుడు బరువు తగ్గి వావ్‌ అనిపిస్తోంది.

Image: Instagram/Hebah Patel

హెబ్బా ప్రధాన పాత్రలో నటించిన ‘గీత’ ఆగస్టు 26న విడుదల కానుంది.

Image: Instagram/Hebah Patel

1989 జనవరి 6న ముంబయిలో జన్మించిన హెబ్బా.. అక్కడే డిగ్రీ పూర్తి చేసింది.

Image: Instagram/Hebah Patel

‘అధ్యక్ష’ అనే కన్నడ చిత్రంతో 2014లో తొలిసారి హీరోయిన్‌గా మెరిసింది.

Image: Instagram/Hebah Patel

తమిళంలో ‘తిరుమానమ్‌ ఎనుమ్‌ నిఖా’, తెలుగులో ‘అలా ఎలా’తో 2014లోనే ఎంట్రీ ఇచ్చింది.

Image: Instagram/Hebah Patel

‘కుమారి 21ఎఫ్‌’తో టాలీవుడ్‌ని తనవైపునకు తిప్పుకుంది హెబ్బా. ఆ తర్వాత వరుస అవకాశాలొచ్చాయి.

Image: Instagram/Hebah Patel

‘ఈడోరకం.. ఆడో రకం’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’, ‘మిస్టర్‌’, ‘అంధగాడు’, ‘ఏంజిల్‌’, ‘24 కిస్సెస్‌’.. తదితర సినిమాల్లో నటించింది.

Image: Instagram/Hebah Patel

విజయాలు లేకపోవడంతో క్రమంగా ఆఫర్స్‌ తగ్గాయి. 2019లో ఆమె ఒక్క సినిమాలోనూ నటించలేదు.

Image: Instagram/Hebah Patel

2020లో ‘భీష్మ’, ‘ఓరేయ్‌ బుజ్జిగా’లో సహాయక పాత్రలు చేసింది. రామ్‌ ‘రెడ్‌’లో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ‘మస్తీ’ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది.

Image: Instagram/Hebah Patel

తెరపై పెద్దగా సక్సెస్‌ లేకపోయినా.. సోషల్‌ మీడియాలో హెబ్బాకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. కొత్త కొత్త ఫొటోలతో యూత్‌ను ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Hebah Patel

సినిమాల్లోకి రాకముందే హెబ్బా ప్రేమలో పడిందట. తొలి చిత్రం విడుదల సమయానికే బ్రేకప్‌ అయిందట.

Image: Instagram/Hebah Patel

తనకు కాబోయే వాడు తక్కువగా మాట్లాడాలి, బాగా సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉండాలి అని చెప్పింది.

Image: Instagram/Hebah Patel

హెబ్బా నటించిన ‘గీత’, ‘తెలిసినవాళ్లు’, ‘వల్లాన్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఓదెల రైల్వే స్టేషన్‌’, ‘ఆద్య’ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

Image: Instagram/Hebah Patel

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home