విభిన్న పాత్రల్లో.. విక్రమ్

ధృవ నక్షత్రం 

గూఢచారుల బృందానికి నాయకుడు.

తంగలాన్ 

ఓ తెగకు చెందిన వ్యక్తిగా విచిత్ర గెటప్‌లో కనిపిస్తారు. 

పొన్నియిన్ సెల్వన్ (పీఎస్-1, పీఎస్-2) 

ఆదిత్య కరికాలుడి పాత్రలో అద్భుత నటన.

కోబ్రా

‘అపరిచితుడు’ ని గుర్తు చేసేలా ‘కోబ్రా’ లో వివిధ గెటప్‌లలో విశ్వరూపం.

నాన్న

అమాయక తండ్రిగా అదరగొట్టారు.

విచిత్రమైన వ్యాధితో వింతగా కనిపించారు.

అపరిచితుడు

మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కలిగిన వ్యక్తిగా.. రామానుజం, రెమో, అపరిచితుడు పాత్రల్లో అలరించారు.

విలన్  

నక్సలైట్ వీరయ్యగా ఆకట్టుకున్నారు.

తాండవం  

నాలుగు గెటప్‌లలో నటనా ‘తాండవం’

సేతు 

మానసిక పరిపక్వత లేని వ్యక్తి.

కాశీ 

అంధుడిగా నటించి ఆహా అనిపించారు.

వింటర్‌ ట్రెండ్స్‌ చూశారా..?

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

Eenadu.net Home