‘గేమ్‌ ఛేంజర్‌’ రికార్డులు, విశేషాలు

#GameChanger

శంకర్‌ దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా

డైరెక్టర్‌ (కార్తిక్‌ సుబ్బరాజు) స్టోరీతో శంకర్‌ తీసిన తొలి చిత్రం

శంకర్‌, హీరో రామ్‌చరణ్‌కు ఇది 15వ సినిమా

నిర్మాతగా దిల్‌ రాజుకి 50వ చిత్రం

2021లో వెలువడిన అధికారిక ప్రకటన.. ఆ ఏడాదిలోనే పూర్తయిన సాంగ్స్‌ కంపోజింగ్‌

‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్‌చరణ్‌- కియారా జోడీ రిపీట్‌

శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, సునీల్‌తో కూడిన భారీ తారాగణం

ద్విపాత్రాభినయంతో విభిన్న గెటప్పుల్లో కనిపించనున్న చరణ్‌

విదేశాల్లో (అమెరికా) ప్రీ రిలీజ్‌ చేసుకున్న తొలి భారతీయ చిత్రం

ఇంటర్నేషనల్‌ వండర్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన 256 అడుగుల చరణ్‌ కటౌట్‌ 

ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాతో తీసిన ఫస్ట్‌ ఇండియన్‌ సాంగ్‌ ‘నానా హైరానా’

పర్యావరణహితమైన జనపనారతో 70 అడుగుల కొండ, విలేజ్‌ సెట్‌, కాస్ట్యూమ్స్‌ తయారీ

బడ్జెట్‌ దాదాపు 400 కోట్లు.. పాటలకే రూ.75 కోట్ల ఖర్చు

యూ/ఏ సర్టిఫికెట్‌ పొందిన ఈ మూవీ రన్‌ టైమ్‌ 2:45 గంటలు

డిమోంటి కాలనీ 2 నుంచి 2కె లవ్‌స్టోరీ వరకూ..

సంక్రాంతి సుందరీమణులు..

హిట్‌ కాన్సెప్ట్‌.. బాలీవుడ్‌ హీరో.. టాలీవుడ్‌ హీరోయిన్‌

Eenadu.net Home