ఐపీఎల్‌కు గ్లామర్‌ తెచ్చిన ప్రత్యూష సాధు!

క్రికెటర్లు ఐపీఎల్‌కు జోరు తీసుకొస్తే.. కొందరు స్పోర్ట్స్‌ ప్రజెంటర్స్‌ గ్లామర్‌ తీసుకొస్తున్నారు. అందులో ఒకరు ప్రత్యూష సాధు.

Image: instagram/prathyusha sadhu

జియో సినిమాలో ఐపీఎల్‌ మ్యాచ్‌కు సంబంధించిన విషయాలపై చర్చించే ‘మ్యాచ్‌ సెంటర్‌’ తెలుగులో ప్రత్యూష హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

Image: instagram/prathyusha sadhu

సీనియర్‌ క్రికెటర్లతో కూర్చొని మ్యాచ్‌ ప్రివ్యూ, రివ్యూలో పాల్గొంటూ సందడి చేస్తోంది. 

Image: instagram/prathyusha sadhu

ఈ తెలుగుమ్మాయి.. క్రికెట్‌ గురించి తెలుగులో మాట్లాడుతుంటే.. ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Image: instagram/prathyusha sadhu

‘కాంచనమాల’ సీరియల్‌లో నటించింది తనే. పలు బ్రాండ్‌ ప్రచార చిత్రాల్లోనూ మెరిసింది.

Image: instagram/prathyusha sadhu

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎన్టీఆర్‌ - కథానాయకుడు’లోనూ ఓ పాత్ర పోషించింది. 

Image: instagram/prathyusha sadhu

నటనతోపాటు తనకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పుడు ఐపీఎల్‌ తెలుగులో హోస్ట్‌ అవతారం ఎత్తింది.

Image: instagram/prathyusha sadhu

ప్రత్యూషకి ఐదేళ్ల కిందటే వివాహమైంది. అయినా.. భర్త ప్రోత్సాహంతో తనకిష్టమైన ఫీల్డ్‌లో రాణిస్తోంది.

Image: instagram/prathyusha sadhu

ఈ మధ్య ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటోన్న ప్రత్యూష.. ఇన్‌స్టా రీల్స్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది.

Image: instagram/prathyusha sadhu

ఎకానమీలో ఫెర్గూసన్‌ ది బెస్ట్‌.. ఆ తర్వాత వీరే!

క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్‌..

సూపర్‌ 8కి ఏ టీమ్‌ ఎలా వచ్చిందంటే?

Eenadu.net Home