నిత్యా శెట్టి.. బోల్డ్‌గా మారిందేంటీ..?
బాలనటిగా తెలుగు తెరకు పరిచయమై.. ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది నిత్యాశెట్టి.
Image: Instagram/Nitya Shetty
తాజాగా ఇన్‌స్టాలో నిత్య పెట్టిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒంటిపై కేవలం టవల్‌తో ఉండి.. ఆ తర్వాత బాత్‌టబ్‌లో స్నానం చేస్తున్న వీడియో అది.
Video: Instagram/Nitya Shetty
క్యూట్‌గా కనిపించే నిత్య.. ఒకేసారి ఇలాంటి వీడియో పెట్టడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Image: Instagram/Nitya Shetty
‘చిన్ని చిన్ని ఆశ’, ‘దేవుళ్లు’తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది.. నిత్య.
Image: Instagram/Nitya Shetty
తొలి చిత్రం ‘చిన్ని చిన్ని..’తోనే ఉత్తమ బాలనటిగా నంది అవార్డు గెలుచుకుంది. ‘లిటిల్ హార్ట్స్’ అనే మరో సినిమాకి కూడా ఈ అవార్డు సొంతం చేసుకుంది.
Image: Instagram/Nitya Shetty
టాలీవుడ్‌లో ‘అంజి’,‘మౌనమేలనోయి’, ‘దాగుడుమూతలు దండాకోర్’, తదితర చిత్రాల్లో బాలనటిగా కొనసాగింది.
Image: Instagram/Nitya Shetty
తమిళ్‌లో రెండు, హిందీలో ఒక సినిమాలోనూ బాలనటిగా మెరిసింది.
Image: Instagram/Nitya Shetty
This browser does not support the video element.
తమిళ చిత్రం ‘ఆగవన్’లో కీలక పాత్ర పోషించింది.
Image: Instagram/Nitya Shetty
ఇక 2019లో వచ్చిన ‘నువ్వు తోపురా’తో హీరోయిన్‌గా మారింది నిత్య. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.
Image: Instagram/Nitya Shetty
నిత్య నటించిన ‘ఓ పిట్ట కథ’ మంచి టాక్ తెచ్చుకోవడంతో.. హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ‘తలైవీ’, ‘వాంటెడ్ పండుగాడ్’లోనూ నటించింది.
Image: Instagram/Nitya Shetty
గతేడాది మెగా డాటర్ నిహారిక నిర్మించిన ‘హలో వరల్డ్’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నిత్య మంచి పాత్ర పోషించింది. ‘3c's’లోనూ నటించింది.
Image: Instagram/Nitya Shetty
ప్రస్తుతం పెద్దగా సినీ అవకాశాలేమీ లేకపోవడంతో సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Nitya Shetty