పాయల్.. సొగసుల్!
‘తరగతి గది దాటి’ అంటూ వెబ్ సిరీస్‌తో తెలుగువారిని ఆకర్షించింది.. నటి పాయల్ రాధాకృష్ణ. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Image: Instagram/Payal Radhakrishna shenoy
యువ హీరో దినేష్ తేజ్‌తో కలిసి ఈ భామ ‘అలా నిన్ను చేరి’లో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ విశాఖ తీరంలో జరిగింది.
Image: Instagram/Payal Radhakrishna shenoy
పాట చిత్రీకరణలో భాగంగా పాయల్.. ఎరుపు రంగు లంగావోణిలో కనిపించి ఆకట్టుకుంది.
Image: Instagram/Payal Radhakrishna shenoy
తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తున్న పాయల్.. నిజానికి కన్నడ భామ.
Image: Instagram/Payal Radhakrishna shenoy
బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. నటి అవ్వాలని చిన్నప్పుడే ఫిక్స్ అయిందట.
Image: Instagram/Payal Radhakrishna shenoy
చదువు పూర్తి కాగానే.. చిత్రసీమకు చేరుకునే ఓ మార్గమైన మోడలింగ్‌లో అడుగుపెట్టింది.
Image: Instagram/Payal Radhakrishna shenoy
మోడల్‌గా రాణిస్తూ.. పేటీఎం, అమెజాన్, హిమాలయ తదితర బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లో నటించింది పాయల్.
Image: Instagram/Payal Radhakrishna shenoy
యాడ్స్‌లో పాయల్‌ను చూసి కన్నడలో ‘బెంగళూరు అండర్‌వరల్డ్’లో అవకాశమిచ్చారు దర్శకనిర్మాతలు.
Image: Instagram/Payal Radhakrishna shenoy
ఆ తర్వాత 2020లో ‘సింగ పెన్నె’లో నటించిన పాయల్.. 2021లో ‘తరగతి గది దాటి’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
Image: Instagram/Payal Radhakrishna shenoy
ప్రస్తుతం ‘అలా నిన్ను చేరి’, ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోం’లో నటిస్తోంది.
Image: Instagram/Payal Radhakrishna shenoy
ఈ భామకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టమట. తనని చూసిన తర్వాతే నటి అవ్వాలన్న కోరిక మరింత పెరిగిందని చెప్పింది.
Image: Instagram/Payal Radhakrishna shenoy
కన్నడ, తెలుగులో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
Image: Instagram/Payal Radhakrishna shenoy