రీతూ చౌదరి.. బుల్లితెర సుందరి!
జబర్దస్త్ షోతో యాంకర్లే కాదు.. కొందరు అమ్మాయిలు కూడా బాగా పాపులర్ అయ్యారు.. వారిలో ఒకరు రీతూ చౌదరి.
Image: Instagram/Rithu Chowdary
హైపర్ ఆది స్కిట్స్‌లో తరచూ కనిపిస్తూ కామెడీకి గ్లామర్ టచ్ ఇస్తోంది.
Image: Instagram/Rithu Chowdary
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’షో లోనూ సందడి చేస్తూ.. అప్పుడప్పుడు పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Rithu Chowdary
‘గోరింటాకు’ సీరియల్‌లో నటించిన రీతూ.. ఆ తర్వాత కామెడీ షోకి వచ్చేసింది.
Image: Instagram/Rithu Chowdary
ప్రస్తుతం ఓ రెండు సీరియల్స్‌లోనూ నటిస్తూ బిజీగానే ఉంది.
Image: Instagram/Rithu Chowdary
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఈ భామకు నెట్టింట కూడా భలే క్రేజ్ ఉంది.
Image: Instagram/Rithu Chowdary
This browser does not support the video element.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే రీతూ.. తరచూ ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Rithu Chowdary
తన గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తుండటంతో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది.
Image: Instagram/Rithu Chowdary
ఈ మధ్య రీతూ గ్లామర్ డోసు పెంచి.. తన అందాలతో యూత్‌ను తెగ ఆకర్షిస్తోంది.
Image: Instagram/Rithu Chowdary
నెట్టింట కొంతమంది తనను విమర్శిస్తున్నా రీతూ.. అవేవి పట్టించుకోదు. సమాజాన్ని కాదు.. నీ ఆత్మను సంతృప్తిపరిస్తే చాలు అంటూ ఓ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది.
Image: Instagram/Rithu Chowdary
ఈ ఏడాది ప్రారంభంలో ఈ బ్యూటీ విహారయాత్ర కోసం థాయ్‌లాండ్ వెళ్లింది. అక్కడి బీచ్‌లో ఆడుతూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
Image: Instagram/Rithu Chowdary