సూపర్‌స్టార్ కృష్ణ.. అన్నింట్లోనూ ముందే..!
సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికత, జానర్స్‌ను తన సినిమాలతో తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. మరెన్నో రికార్డులు సృష్టించారు.
Image: RKC
తేనె మనసులు..
కృష్ణకు హీరోగా తొలి సినిమా.
కలర్‌లో చిత్రీకరించిన తొలి సోషల్ ఫిల్మ్
Image: RKC
గూఢచారి 116..
తెలుగులో వచ్చిన తొలి స్పై చిత్రం.
Image: RKC
సింహాసనం..
70 ఎం.ఎం.లో తెరకెక్కిన తొలి చిత్రం.
Image: RKC
అల్లూరి సీతారామరాజు..
సినిమాస్కోప్‌లో తీసిన తొలి చిత్రం.
Image: RKC
మోసగాళ్లకు మోసగాడు..
తొలి తెలుగు కౌబాయ్ చిత్రం.
Image: Twitter
ఈనాడు..
కృష్ణ 200వ చిత్రం. ఈస్ట్‌మన్ కలర్‌లో తెరకెక్కిన తొలి చిత్రం.
Image: RKC
తెలుగు వీర లేవరా..
కృష్ణ 300వ చిత్రం. డీటీఎస్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన తొలి చిత్రం.
Image: RKC
1972
ఒకే ఏడాదిలో కృష్ణ నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి.
Image: RKC
కృష్ణతో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్లు.. విజయనిర్మల(45+), జయప్రద (40+)
Image: RKC
కృష్ణ.. మొత్తంగా 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం.. 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారు.
Image: RKC
కృష్ణ నటించిన చాలా సినిమాలు హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ అయ్యేవి.
Image: RKC
నటుడిగా 300కిపైగా సినిమాల్లో నటించిన కృష్ణ.. నిర్మాతగా దాదాపు 50 సినిమాలు, దర్శకుడిగా 16 సినిమాలు తీశారు.
Image: RKC