చెఫ్‌ డే సెలబ్రేషన్స్‌

 ప్రపంచ చెఫ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో సందడి నెలకొంది. అంతర్జాతీయ స్థాయి చెఫ్‌లు హాజరై వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. ఆ ఫొటోలు..

వంట చేస్తున్న చెఫ్‌లు

యాప్రన్‌ ఆకారంలో తయారు చేసిన కేక్‌

ప్రదర్శనకు ఉంచిన స్వీట్లు

వరుసగా నిల్చున్న చెఫ్‌లు

అలంకరణ చేసిన పండ్లముక్కల బుట్ట

ప్రదర్శనకు ఉంచిన మిఠాయిలు

ప్రత్యేకంగా తయారుచేసిన కేకు

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(10-12-2024)

Eenadu.net Home