రుహానీ శర్మ.. ఎంతో క్యూటమ్మా!

తన గ్లామర్‌తో కుర్రకారుని ఆకట్టుకొంటున్న రుహానీ శర్మ ఇటీవల ‘మీట్‌ క్యూట్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించింది. 

image:instagram/ruhanisharma94

ఈ అందాల భామ హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌లో జన్మించింది. తన విద్యాభ్యాసమంతా పంజాబ్‌లో జరిగింది.

image:instagram/ruhanisharma94

This browser does not support the video element.

ఈమె మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. తమిళంలో ‘కాడైసి బెంచ్‌ కార్తీ’తో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది. image:instagram/ruhanisharma94

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చి.ల.సౌ’లో రుహానీ.. నటనకి మంచి గుర్తింపు లభించింది.

image:instagram/ruhanisharma94

ఇప్పటివరకూ ఈ గ్లామర్‌ బ్యూటీ తమిళం, మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో నటించింది.  

image:instagram/ruhanisharma94

‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్’, ‘డర్టీ హరీ’తో హీరోయిన్‌గా తెరపై మెరిసింది. 

image:instagram/ruhanisharma94

This browser does not support the video element.

ఖాళీ దొరికితే వివిధ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతుందీమె. అక్కడి ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తూ నేటివిటీని ఆస్వాదిస్తూ ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది.

image:instagram/ruhanisharma94

This browser does not support the video element.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. 

image:instagram/ruhanisharma94

2019 లో ‘పాయిజన్‌’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి వచ్చేసిన రుహానీ.. మళ్లీ ‘మీట్ క్యూట్‌’తో ప్రేక్షకులను పలకరించింది. 

image:instagram/ruhanisharma94

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home