iOS 16 ఏయే మొబైల్స్‌కు వస్తుందంటే?

యాపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)లో 16వ వెర్షన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది.

Image:Apple

సెప్టెంబర్‌ 12 నుంచి ఈ కొత్త వెర్షన్‌ ఓఎస్‌ రోల్‌ అవుట్‌ అవుతోంది.

Image:Apple

ఐఫోన్‌ 14 సిరీస్‌ (14, 14 ప్లస్‌, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్‌)

Image:Apple 

ఐఫోన్‌ 13 సిరీస్‌ (13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్‌)

Image:Apple 

ఐఫోన్‌ 12 సిరీస్‌ (12, 12 మినీ, 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్‌)

Image:Apple

ఐఫోన్‌ 11 సిరీస్‌ (11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌)

Image:Apple 

ఐఫోన్‌ XS సిరీస్‌ (XS, XS మ్యాక్స్‌)

Image:Apple 

ఐఫోన్‌ X సిరీస్‌ (X, XR)

Image:Apple 

ఐఫోన్‌ 8 సిరీస్‌ (8, 8 ప్లస్‌)

Image:Apple

ఐఫోన్‌ SE 2, SE 3

Image:Apple 


‘మీ టికెట్‌’లో అన్ని టికెట్లూ తీసుకోవచ్చు!

త్వరలో ఐఫోన్‌ SE4, పిక్సెల్‌ 9A.. ఇంకా!

రాత్రిళ్లు సామాజిక మాధ్యమాల వాడకంతో రక్తపోటు!

Eenadu.net Home