జాన్వీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా?

ఇండియన్‌ సినిమాలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పేరొందింది జాన్వీ కపూర్‌. నటనతోనే కాదు చిత్ర లేఖనం ద్వారానూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఖాళీ సమయం దొరికితే కుంచె పట్టి ఇలా బొమ్మలు గీస్తోంది జాన్వీ

కరోనా ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు జాన్వీకి పెయింటింగ్‌పై ఆసక్తి కలిగింది.

ఇప్పుడు షూటింగ్‌ నుంచి ఏ కాస్త విరామం దొరికినా బొమ్మలు గీస్తోంది.

ఈ హాబీతో పని ఒత్తిడి, చిరాకు నుంచి బయటపడుతున్నా. అలా ఉత్సాహాన్ని తిరిగి పొందుతున్నా

- జాన్వీ

పెయింటింగ్‌ చేస్తున్న సమయంలో చిన్న పిల్లలా మారిపోతా. దాని అవుట్‌పుట్‌ చూసి ఆనందపడతా.

- జాన్వీ

నా బొమ్మలతో నాన్న ఫొటోలు తీస్తారు. ఆ సమయంలో స్టూడెంట్‌లా పోజులిచ్చి మురిసిపోతా

- జాన్వీ

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home