జియో ప్లాన్స్‌తో పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌

రూ.1,499 ప్లాన్‌

రోజుకు 3 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, నెట్‌ప్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌

రూ.1,099 ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, నెట్‌ప్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌

రూ.3,227 వార్షిక ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌

రూ.3,178 వార్షిక ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్

రూ.808 ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ 3 నెలల సబ్‌స్క్రిప్షన్

రూ.758 ప్లాన్‌

రోజుకు 1.5 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, డిస్నీ+ హాట్‌స్టార్‌ 3 నెలల సబ్‌స్క్రిప్షన్

రూ.598 ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, ఏడాది వ్యాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్

రూ.388 ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 3 నెలల వ్యాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్

రూ.328 ప్లాన్‌

రోజుకు 1.5 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 3 నెలల వ్యాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్

రూ.3,226 ప్లాన్‌

2జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీతో సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌

రూ.806 ప్లాన్‌

రోజుకు 2జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌

రూ.3,225 ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీతో జీ5 సబ్‌స్క్రిప్షన్‌

రూ.805 ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీతో జీ5 సబ్‌స్క్రిప్షన్‌

రూ.3,662 వార్షిక ప్లాన్

రోజుకు 2.5 జీబీ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, సోనీలివ్‌ + జీ5

రూ.909 రీఛార్జి ప్లాన్‌

రోజుకు 2 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, సోనీ లివ్‌+ జీ5

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home