జియో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్లు ఇవే..

రూ. 1799 

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌, 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3జీబీ డేటా

రూ.1299 

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌, 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా

 రూ.1049

సోనీ లివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌, 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా

రూ. 1029 

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌, రోజుకు 2జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ

రూ.949 

డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, రోజుకు 2జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ

 రూ.448 

జీ5, సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌, జియో సినిమా ప్రీమియం 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా

రూ.175 ప్లాన్‌

సోనీ లివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌, జియో సినిమా ప్రీమియం 28 రోజుల వ్యాలిడిటీ, 28 రోజులకు 10జీబీ డేటా

ఈ ఏడాది బెస్ట్‌ ఫోన్లు ఏవో తెలుసా?

స్మార్ట్‌ రింగ్‌లో డిస్‌ప్లే.. అదిరిపోయిందిగా!

ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Eenadu.net Home