జియోబుక్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!

దీంట్లో 11.6 అంగుళాల (29.4 సెం.మీ) హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image:RelianceDigital 

స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ ఉంటుంది. 4జీ, వైఫై ఆధారంగా పని చేస్తుంది.

Image:RelianceDigital 

జియో ఓఎస్‌తో పని చేస్తుంది. బ్లూటూత్‌ 5.0 ఉంటుంది.

Image:RelianceDigital 

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 8 గంటల బ్యాకప్‌ ఇస్తుంది.

Image:RelianceDigital  

2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. ఎస్డీ కార్డుతో 128 జీబీ వరకు మెమొరీ పెంచుకోవచ్చు.

Image:RelianceDigital

వీడియో కాల్స్‌ కోసం 2 ఎంపీ వెబ్‌ కెమెరా ఇస్తున్నారు. ఒక హెచ్‌డీఎంఐ పోర్టు ఉంటుంది.

Image:RelianceDigital 

ల్యాప్‌టాప్‌లో ఇన్‌బిల్ట్‌ జియో సిమ్‌ కార్డు ఉంటుంది. ఆ నెంబరుకు రీఛార్జి చేసి వాడుకోవాల్సి ఉంటుంది.

Image:RelianceDigital

జియో వారి మ్యూజిక్‌, సినిమా, గేమ్స్‌, వీడియో కాల్‌, క్లౌడ్‌ యాప్స్‌ ఉంటాయి. మైక్రోసాఫ్ట్‌ ఆఫీసుకు సంబంధించిన యాప్స్‌ కూడా ఇస్తారు.

Image:RelianceDigital  

ధర ₹15,799. రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. క్రెడిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఉంది.

Image:RelianceDigital 

IRCTC లాగిన్‌ వివరాలు మర్చిపోయారా?

అంతరిక్ష కేంద్రం.. ఆసక్తికర విషయాలు

గూగుల్‌ వాలెట్‌ ఎలా వాడాలి?

Eenadu.net Home