అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చూశారా!

జులై 4.. అమెరికాకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. అందుకే, ఏటా ఈ రోజున దేశవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటారు. ముఖ్యంగా రాత్రి బాణసంచా కాల్చుతారు. ఆకాశంలో బాణసంచా మెరుపులు ఆకట్టుకుంటాయి. వాటిని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.. 

గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌, కాలిఫోర్నియా

వాషింగ్టన్‌ మానుమెంట్‌, వాషింగ్టన్‌ డీసీ

కూర్స్‌ఫీల్డ్‌ స్టేడియం, కొలరాడో

వైట్‌హౌజ్‌, వాషింగ్టన్‌ డీసీ

హడ్సన్‌ యార్డ్స్‌, న్యూయార్క్‌

హొబొకెన్‌, న్యూజెర్సీ

లాస్‌ ఏంజెలెస్‌, కాలిఫోర్నియా

వైట్‌హౌజ్‌ బాల్కనీ నుంచి ప్రజలకు అభివాదం చేస్తోన్న దేశాధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌

అందంలో ఇదే తారస్థాయి

చిత్రం చెప్పే విశేషాలు (18-07-2024)

చిత్రం చెప్పే విశేషాలు (17-07-2024)

Eenadu.net Home