కమల్‌ హాసన్‌...

కేరాఫ్‌ ప్రయోగం

‘నారాయణునిది దశావతారం.. నటనలో నీది నూరవతారం’.. ఇది కమల్‌హాసన్‌ పాటే కాదు ఆయన గురించి సినీ ప్రియుల మాట కూడా. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరూ నటించనన్ని ప్రయోగాత్మక పాత్రలు పోషించారు. వైవిధ్య చిత్రాలు చేశారు. వాటిలో కొన్నింటిని చూద్దాం..

పుష్పక విమానం

టాకీ రోజుల్లోనూ తెరకెక్కిన మూకీ చిత్రం

ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌; యూట్యూబ్‌లోనూ

అమావాస్య చంద్రుడు

అంధుడిగా..

ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌; యూట్యూబ్‌లోనూ

ఇంద్రుడు చంద్రుడు

ఓ పాత్ర కోసం పొట్ట, ఎత్తు పళ్లు ఉన్న వ్యక్తిగా..

యూట్యూబ్‌లో ఉంది

భామనే సత్యభామనే

కొన్ని సీన్స్‌ కోసం లేడీ గెటప్‌లో..

ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌; యూట్యూబ్‌లోనూ

విచిత్ర సోదరులు

పొట్టివాడిగా..

యూట్యూబ్‌లో ఉంది

స్వాతిముత్యం

అమాయకుడిగా..

ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌; యూట్యూబ్‌లోనూ

అభయ్‌

మానసిక వికలాంగుడి పాత్రలో

ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌, యూట్యూబ్‌లోనూ

భారతీయుడు

ప్రొస్థటిక్‌ మేకప్‌ వాడిన తొలి భారతీయ సినిమా

ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌; యూట్యూబ్‌లోనూ

దశావతారం

పది డిఫరెంట్‌ రోల్స్‌లో..

ఓటీటీ: సన్‌ నెక్స్ట్‌, యూట్యూబ్‌లోనూ

కల్కి 2898 ఏడీ

ప్రతినాయక పాత్రలో..

ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home