కన్నప్ప లుక్స్‌ చూశారా..!

#eenadu

ప్రళయ కాల రుద్ర పాత్రలో ప్రభాస్‌

లోకాలు ఏలే పరమేశ్వరుడిగా అక్షయ్‌ కుమార్‌

పార్వతీదేవి అవతారంలో కాజల్‌

కన్నప్పగా మంచు విష్ణు

నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్‌

మహదేవ శాస్త్రిగా మోహన్‌ బాబు

కిరాత పాత్రలో మోహన్‌లాల్‌

తిన్నడు పాత్రలో కనిపించనున్న విష్ణు కుమారుడు అవ్రామ్‌

కీలక పాత్రలు పోషిస్తున్న విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా

పన్నగ పాత్రలో మధుబాల

కోయల నాయకుడిగా కనిపించనున్న శరత్‌కుమార్

పిలక, గిలక పాత్రల్లో బ్రహ్మానందం, సప్తగిరి

మారెమ్మ పాత్రలో ఐశ్వర్య

కంపడుగా కనిపించనున్న ముఖేశ్‌ రుషి

కాళ ముఖా పాత్రలో అర్పిత్‌ రంకా

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home