కన్నప్ప లుక్స్ చూశారా..!
#eenadu
పార్వతీదేవి అవతారంలో కాజల్
కన్నప్పగా మంచు విష్ణు
నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్
మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు
కిరాత పాత్రలో మోహన్‌లాల్
తిన్నడు పాత్రలో కనిపించనున్న విష్ణు కుమారుడు అవ్రామ్
కీలక పాత్రలు పోషిస్తున్న విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా
పన్నాగ పాత్రలో మధుబాల
కోయల నాయకుడిగా కనిపించనున్న శరత్‌కుమార్
పిలక, గిలక పాత్రల్లో బ్రహ్మానందం, సప్తగిరి
మారెమ్మ పాత్రలో ఐశ్వర్య
కంపడుగా కనిపించనున్న ముఖేశ్ రుషి
కాళ ముఖా పాత్రలో అర్పిత్ రంకా