కీర్తి సురేశ్ సంగీత్ సంబరాల ఫొటోలివీ..
ఇటీవల కీర్తి సురేశ్, ఆంటోనీ తట్టిల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..! అప్పటి సంగీత్, మెహందీ సంబరాలకు సంబంధించిన ఫొటోలను కీర్తి తాజాగా ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఫొటోకి పోజిచ్చిన ప్రేమికులు
పెళ్లికళతో గ్లామ్‌లుక్‌లో కీర్తి సురేశ్
డిజైనర్ లెహంగా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కీర్తి
మ్యాచింగ్ డిజైనర్ దుస్తులతో జిగేల్‌మనిపిస్తోన్న.. కీర్తి, ఆంటోని
ఆటోలో వెరైటీ ఎంట్రీ ఇలా..
పద చిందేద్దాం అంటూ.. పాటలకు స్టెప్పులేస్తున్న ఆంటోని, కీర్తి
బంధు మిత్రులతో సంబరాలు ఇలా..
బంధువులతో సరదాగా డ్యాన్స్ చేస్తున్న కీర్తి
పెంపుడు శునకాన్ని ఆడిస్తూ ఇలా..
గోరింటాకు చూపిస్తున్న కీర్తి