₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

మోటో జీ34 5జీ

కీ ఫీచర్స్‌: స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, 6.50 అంగుళాల డిస్‌ప్లే, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 50ఎంపీ ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌15 5జీ

కీ ఫీచర్స్‌: 50ఎంపీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.50 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ

 రెడ్‌మీ 13జీ 5జీ

కీ ఫీచర్స్‌: డైమెన్సిటీ 6100 ప్రాసెసర్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా, 5000mAh బ్యాటరీ

ఒప్పో ఏ59 5జీ

కీ ఫీచర్స్‌: 6.57 అంగుళాల డిస్‌ప్లే, డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌, 5000mAh బ్యాటరీ, 13 ఎంపీ ప్రధాన కెమెరా

లావా బ్లేజ్‌2 5జీ

కీ ఫీచర్స్‌: డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా, 6.56 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ

టెక్నో స్పార్క్‌ 20

కీ ఫీచర్స్‌: 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, డైమెన్సిటీ 6020ప్రాసెసర్‌, 6.20 అంగుళాల డిస్‌ప్లే, 50ఎంపీ ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీ

మోటో జీ64 5జీ

కీ ఫీచర్స్‌: 6.50 అంగుళాల డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా

realme 12x 5g

కీ ఫీచర్స్‌: 6mm మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 6100 ప్రాసెసర్‌, 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, 50 ఎంపీ ప్రధాన కెమెరా

అక్టోబర్‌లో రానున్న ఫోన్లు ఇవే..!

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థలివీ!

Eenadu.net Home