రూటు మార్చిన రుహానీ!

టాలీవుడ్‌కి ‘చి.ల.సౌ’తో ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ.. తొలి చిత్రంతోనే సైమా అవార్డు సొంతం చేసుకుంది. 

Image: Instagram/Ruhani Sharma

పక్కింటి అమ్మాయిలా.. ఎంతో క్యూట్‌గా కనిపించే రుహానీ ఈ మధ్య గ్లామర్‌ డోసు పెంచేసింది. 

Image: Instagram/Ruhani Sharma

ఇన్‌స్టాలో రుహానీ పోస్ట్‌ చేసిన ఫొటోలు కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Image: Instagram/Ruhani Sharma

ఇటీవల రుహానీ నలుపు రంగు స్కిన్‌టైట్‌ దుస్తుల్లో పోజులిస్తూ దిగిన ఫొటోకు లక్షల లైకులు వచ్చాయి. 

Image: Instagram/Ruhani Sharma

అంతకుముందు గ్రీన్‌ రంగు జాకెట్‌, బ్లూ జీన్స్‌ డ్రెస్‌లో రుహానీ హొయలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

Image: Instagram/Ruhani Sharma

ఈ పోజుకు నెటిజన్ల నుంచి లైకుల వర్షం కురిసింది. 5లక్షలకు పైగా నెటిజన్లు ఈ ఫొటోను లైక్‌ చేశారు.

Image: Instagram/Ruhani Sharma

‘చి.ల.సౌ’ తర్వాత రుహానీ.. ‘హిట్‌’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ‘మీట్‌ క్యూట్‌’ వెబ్‌సిరీస్‌లోనూ మెరిసింది.

Image: Instagram/Ruhani Sharma

తాజాగా ‘హర్‌: చాప్టర్‌ 1’లో ప్రధాన పాత్ర పోషించింది రుహానీ. ఇందులో ఈమె పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించింది.

Image: Instagram/Ruhani Sharma

This browser does not support the video element.

ప్రస్తుతం.. వెంకటేశ్‌ ‘సైంధవ్‌’లో డాక్టర్‌ రేణు పాత్రలో నటిస్తోంది. మరోవైపు ‘ఆగ్రా’తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టబోతోంది.

Image: Instagram/Ruhani Sharma

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home