అందాల అనసూయ!
బుల్లితెర, వెండితెరపైనే కాదు.. సోషల్‌మీడియాలోనూ అనసూయకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
Image: Instagram/Anasuya Bharadwaj
ఓ వైపు తన గ్లామర్‌తో అభిమానుల్ని ఆకట్టుకునే ‘జబర్దస్త్’ బ్యూటీ.. మరోవైపు వివిధ అంశాలపై స్పందిస్తూ.. విమర్శలకు గురవుతుంటుంది.
Image: Instagram/Anasuya Bharadwaj
ఇప్పుడు ఈ భామ.. మరోసారి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. గ్లామర్ డోస్ పెంచడమే.
Image: Instagram/Anasuya Bharadwaj
తాజాగా ఈమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. నలుపు రంగు దుస్తుల్లో పోజులిచ్చి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సారి కాస్త బోల్డ్‌గా కనిపించి నెట్టింట హీట్ పుట్టిస్తోంది.
Image: Instagram/Anasuya Bharadwaj
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన అనసూయ.. సియాటెల్‌లో రోడ్డుపై దిగిన ఈ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.
Image: Instagram/Anasuya Bharadwaj
అంతకుముందు ఈమె తన భర్తతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లింది. అక్కడి బీచ్‌లో బికినీ ధరించి సందడి చేసింది.
Image: Instagram/Anasuya Bharadwaj
‘జబర్దస్త్’ కామెడీ షోలో యాంకరింగ్ చేసి పాపులరైన అనసూయ.. సినిమాల్లోనూ అవకాశాలు రావడంతో నటిగా మారిపోయింది.
Image: Instagram/Anasuya Bharadwaj
ఇటీవల ఈమె నటించిన ‘విమానం’ విడుదలై ఫీల్‌గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది.
Image: Instagram/Anasuya Bharadwaj
This browser does not support the video element.
ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పుష్ప 2’తోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Image: Instagram/Anasuya Bharadwaj