వన్డేల్లో డబుల్ ధమాకా.. హిట్‌మ్యాన్ టాప్‌

వన్డే క్రికెట్‌ చరిత్రలో మొత్తం 14 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అందులో రెండింటిని మహిళా క్రికెటర్లు సాధించారు.

తాజాగా శ్రీలంక క్రికెటర్ పాతున్ నిశాంక (210*) అఫ్గాన్‌పై డబుల్ సెంచరీ చేశాడు.

రోహిత్ శర్మ 

దేశం: భారత్

ప్రత్యర్థి: ఆసీస్‌పై 209 (2013)

ప్రత్యర్థి: శ్రీలంకపై 264 (2014), 208* (2017)

మార్టిన్‌ గప్తిల్ 

237*

దేశం: న్యూజిలాండ్

ప్రత్యర్థి: వెస్టిండీస్‌ (2015)

వీరేంద్ర సెహ్వాగ్

219

దేశం: భారత్

ప్రత్యర్థి: వెస్టిండీస్‌ (2011)

క్రిస్‌ గేల్

215

దేశం: వెస్టిండీస్‌

ప్రత్యర్థి: జింబాబ్వే (2015)

ఫకర్‌ జమాన్ 

210

దేశం: పాకిస్థాన్‌

ప్రత్యర్థి: జింబాబ్వే (2018)

ఇషాన్‌ కిషన్

210

దేశం: భారత్

ప్రత్యర్థి: బంగ్లాదేశ్‌ (2022)

శుభ్‌మన్‌ గిల్

208

దేశం: భారత్

ప్రత్యర్థి: న్యూజిలాండ్ (2023)

గ్లెన్‌ మాక్స్‌వెల్

201

దేశం: ఆస్ట్రేలియా

ప్రత్యర్థి: అఫ్గానిస్థాన్‌ (2023)

సచిన్‌ తెందూల్కర్‌

200

దేశం: భారత్

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా (2010)

అమేలియా కెర్

232

న్యూజిలాండ్ మహిళా క్రికెటర్

ప్రత్యర్థి: ఐర్లాండ్‌ (2018)

బెలిండా క్లార్క్‌

229

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్

ప్రత్యర్థి: డెన్మార్క్‌ (1997)

డబుల్‌ సెంచరీని సాధించిన తొలి మెన్స్‌ క్రికెటర్ సచిన్‌ తెందూల్కర్. ఎక్కువ ద్విశతకాలు చేసిన ఆటగాడు రోహిత్ శర్మ. ఓవరాల్‌గా బెలిండా క్లార్క్‌ మొదటి ప్లేయర్‌.

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home