2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన 10- చిత్రాలు

#eenadu

పుష్ప2: ది రూల్‌

అల్లు అర్జున్‌, రష్మిక

సుకుమార్‌

రూ.1400+ కోట్లు*

కల్కి 2898 ఏడీ

ప్రభాస్‌, అమితాబ్‌, దీపిక

నాగ్‌ అశ్విన్‌

రూ.1200 కోట్లు

స్త్రీ2

రాజ్‌కుమార్‌రావ్‌, శ్రద్ధా కపూర్‌

అమర్‌ కౌశిక్‌

రూ.874 కోట్లు

ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ 

విజయ్‌, మీనాక్షి చౌదరి

వెంకట్‌ ప్రభు

రూ.440-456 కోట్లు

భూల్‌ భూలయ్యా 3

కార్తీక్‌ ఆర్యన్‌, త్రిప్తి దిమ్రి

అనీశ్‌ బాజ్మీ

రూ.417 కోట్లు

సింగం అగైన్‌

అజయ్‌ దేవ్‌గణ్‌, కరీనా కపూర్‌

రోహిత్‌శెట్టి

రూ.389 కోట్లు

దేవర: పార్ట్‌-1

ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌

కొరటాల శివ

రూ.380-521 కోట్లు 

ఫైటర్‌

హృతిక్‌ రోషన్‌, దీపిక పదుకొణె

సిద్ధార్థ్‌ ఆనంద్‌

రూ.344 కోట్లు

అమరన్‌

శివకార్తికేయన్‌, సాయి పల్లవి

రాజ్‌కుమార్‌ పెరియసామి

రూ.320 కోట్లు

హను-మాన్‌

తేజ సజ్జ, అమృత అయ్యర్‌

ప్రశాంత్‌ వర్మ 

రూ.301-350 కోట్లు

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

‘దబిడి దిబిడి’.. ఊర్వశి సందడి

ఓటీటీలో.. గ్రేటెస్ట్‌ కార్‌ మూవీస్‌

Eenadu.net Home