సినీ స్టార్స్‌ @ మేడమ్‌ టుస్సాడ్స్‌

టాలీవుడ్‌ ప్రముఖ హీరో అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మైనపు విగ్రహం దుబాయ్‌లోని ‘మేడమ్‌ టుస్సాడ్స్‌’ మ్యూజియంలో తాజాగా కొలువుదీరింది. ఈ సందర్భంగా.. ఇంతకుముందు ఆ ఘనత సాధించిన భారతీయ నటులెవరో చూద్దాం..

అమితాబ్‌ బచ్చన్‌

(లండన్‌, న్యూయార్క్‌, బ్యాంకాక్‌, హాంగ్‌కాంగ్‌, వాషింగ్‌టన్‌ డీసీ)

షారుక్‌ ఖాన్‌ 

(లండన్‌, బెర్లిన్‌, వాషింగ్‌టన్‌ డీసీ, సింగపూర్‌, సిడ్నీ, దిల్లీ)

సల్మాన్‌ ఖాన్‌

(లండన్‌, న్యూయార్క్‌, దిల్లీ)

ప్రభాస్‌ 

(బ్యాంకాక్‌)

మహేశ్‌ బాబు 

(సింగపూర్‌)

దీపికా పదుకొణె

(లండన్‌)

హృతిక్‌ రోషన్‌ 

(లండన్‌, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌ డీసీ, దిల్లీ)

ప్రియాంక చోప్రా 

(లండన్‌, సిడ్నీ, న్యూయార్క్‌)

కాజల్‌ అగర్వాల్ 

(సింగపూర్‌)

#eenadu

#eenadu

#eenadu

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

Eenadu.net Home