అదానీ కంపెనీల్లో ఎవరి వాటా ఎంత?

అదానీ గ్రూపులో అనేక కంపెనీలున్నాయి. ప్రస్తుతం ఆయా కంపెనీల వాటాలు ఎవరి వద్ద ఎంత ఉన్నాయో ఓసారి చూద్దామా...

(Source: Ace Equity)

ఏసీసీ సిమెంట్‌

ప్రమోటర్స్‌: 56.69%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 8.19%,

పబ్లిక్‌: 13.57%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 10.06%

Image: Adani

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

ప్రమోటర్స్‌: 69.23%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 0.87%,

పబ్లిక్‌: 7.86%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 17.75%

Image: Adani

అదానీ గ్రీన్‌ ఎనర్జీ

ప్రమోటర్స్‌: 57.26%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 0.12%,

పబ్లిక్‌: 24.16%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 17.13%

Image: Adani

అంబుజా సిమెంట్‌

ప్రమోటర్స్‌: 63.21%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 5.80%,

పబ్లిక్‌: 10.88%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 11.16%

Image: Adani

అదానీ టోటల్‌ గ్యాస్‌

ప్రమోటర్స్‌: 74.80%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 0.12%,

పబ్లిక్‌: 2.75%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 16.31%

Image: Adani

అదానీ పోర్ట్స్‌

ప్రమోటర్స్‌: 61.03%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 3.09%,

పబ్లిక్‌: 7.95%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 17.99%

Image: Adani

అదానీ పవర్‌

ప్రమోటర్స్‌: 74.97%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 0.01%,

పబ్లిక్‌: 13.32%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 11.70%

Image: Adani

అదానీ ట్రాన్స్‌మిషన్‌

ప్రమోటర్స్‌: 71.65%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 0.12%,

పబ్లిక్‌: 3.51%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 21.05%

Image: Adani

అదానీ విల్మర్‌

ప్రమోటర్స్‌: 87.94%, మ్యూచువల్‌ ఫండ్స్‌: 0.02%,

పబ్లిక్‌: 10.68%, విదేశీ సంస్థాగత మదుపర్లు: 1.27%

Image: Adani

బిజినెస్‌లో రాణించాలంటే నిపుణుల సలహాలేంటో చూడండి..

అతిపెద్ద ఐపీఓలు ఇవే.. ఏది ఎప్పుడు?

పండగ బోనస్‌ వచ్చిందా? ఏం చేస్తారు?

Eenadu.net Home