ధోనీ.. కిర్రాక్‌ లుక్స్‌

క్రికెట్‌లో షాట్లలో ప్రయోగాలతో మెప్పించిన ధోనీ.. క్రాఫ్‌లతో కూడా ప్రయోగాలు చేస్తుంటాడు. అలా ఇప్పటివరకు చాలా వరకు లుక్‌లు మార్చాడు. అందులో కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం.. 

ఫేక్‌హాక్‌ స్టైల్‌లో ఫేడెడ్‌ గడ్డంతో..

చిన్నపాటి జులపాల జుట్టు.. హాఫ్‌ షేవ్డ్‌ గడ్డంతో..

ట్రిమ్డ్‌ గడ్డం + జులపాల జుట్టు.. భలే కాంబినేషన్‌

కూల్‌ లుక్‌లో మిస్టర్‌ కూల్‌ ధోనీ

లాంగ్‌ హెయిర్‌ లుక్‌లో.. సూపర్‌ స్టార్‌లా..

న్యూ స్టైల్‌లో కూల్‌గా ధోనీ

జెంటిల్‌మ్యాన్‌ క్రాఫ్స్‌లో లెజెండ్‌

ఓ యాడ్‌ షూట్‌లో ఇలా పెట్టుడు గడ్డంతో.. క్రాఫ్‌ ఒరిజినలే

సూటు, బూటు.. డీసెంట్‌ లుక్‌

గడ్డం లేకుండా షార్ట్‌ క్రాఫ్‌తో...

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home