అందాల కన్నుల.. మలయాళీ చిన్నది!

బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఇవానా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘లవ్‌ టుడే’తో ముందుకొచ్చింది.

image:Instagram/i__ivana_

తమిళంలో విడుదలై మంచి హిట్‌ సాధించిన ‘లవ్‌ టుడే’ను తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు.

image:Instagram/i__ivana_

This browser does not support the video element.

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ టుడే’లో కథానాయికగా ఇవానా నటించింది. 

image:Instagram/i__ivana_

This browser does not support the video element.

ఇవానా అసలు పేరు ‘అలీనా షాజీ’ ఓ సినిమా కోసం తన పేరుని మార్చారట!

image:Instagram/i__ivana_

This browser does not support the video element.

ఈమె 2000 ఫిబ్రవరి 25న కేరళలో జన్మించింది.

image:Instagram/i__ivana_

ఈ మలయాళీ చిన్నది.. 2012లో తమిళ చిత్రాల్లో బాల నటిగా కెరీర్‌ను ప్రారంభించింది.

image:Instagram/i__ivana_

This browser does not support the video element.

హీరోయిన్‌గా మొదటి సినిమాలోనే తన నటనతో ప్రశంసలు అందుకుంది ఇవానా.

image:Instagram/i__ivana_

ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన చూపులతో అనేకమంది అభిమానుల్ని సొంతం చేసుకొంది.

image:Instagram/i__ivana_

ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. ఈమెకు 7 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. 

image:Instagram/i__ivana_

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

Eenadu.net Home