వన్డేల్లో టాప్‌ 10 జట్ల అత్యల్ప స్కోర్లు ఇవే!

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సెప్టెంబరు 8న జరిగిన వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లలో ఆసీస్‌ 195 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ 82 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో వన్డేల్లో టాప్‌ 10 జట్ల అత్యల్ప స్కోర్లపై ఓ లుక్కేద్దాం.

Image:Twitter 

శ్రీలంక 43 ఆలౌట్‌

(20.1 ఓవర్లలో)

2012లో పాకిస్థాన్‌పై

Image:Twitter

పాకిస్థాన్‌ 43 ఆలౌట్‌

(19.5 ఓవర్లలో)

1993లో వెస్టిండీస్‌పై

Image:Twitter

భారత్‌ 54 ఆలౌట్‌

(26.3 ఓవర్లలో)

2000 సంవత్సరంలో శ్రీలంకపై

Image:Twitter

వెస్టిండీస్‌ 54 ఆలౌట్‌

(23.2 ఓవర్లలో) 

2004లో సౌతాఫ్రికాపై

Image:Twitter

బంగ్లాదేశ్‌ 58 ఆలౌట్‌

(18.5 ఓవర్లలో) 

2011లో వెస్టిండీస్‌పై

Image:Twitter

అఫ్గానిస్థాన్‌ 58 ఆలౌట్‌

(16.1 ఓవర్లలో)

2016లో జింబాబ్వేపై

Image:Twitter

న్యూజిలాండ్ 64 ఆలౌట్‌

(35.5 ఓవర్లలో)

1986లో పాకిస్థాన్‌పై

Image:Twitter

సౌతాఫ్రికా 69 ఆలౌట్‌

(28 ఓవర్లలో)

1993లో ఆస్ట్రేలియాపై

Image:Twitter

ఆస్ట్రేలియా 70 ఆలౌట్‌

(26.3 ఓవర్లలో

1986లో న్యూజిలాండ్‌పై

Image:Twitter

ఇంగ్లాండ్‌ 86 ఆలౌట్‌

(32.4 ఓవర్లలో)

2001లో ఆస్ట్రేలియాపై

Image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home