కీర్తి.. కల్యాణం.. కమనీయం

చిన్న నాటి చెలికాడు అయిన ఆంథోని తట్టిల్‌తో కీర్తి సురేశ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న ఆమె పెళ్లి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

కీర్తి- అంథోనీల వివాహం సన్నిహితులు, బంధువుల సమక్షంలో గోవాలో జరిగింది.

పట్టు పంచెలో ఆంథోని, కుంకుమ రంగు చీరలో మెరిసిపోతున్న కీర్తి.. 

తండ్రి ఒడిలో కూర్చొని తాళి కట్టించుకుంటున్న కీర్తి

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కీర్తి-ఆంథోని

ఒంటినిండా నగలు పట్టు చీరలో వావ్‌... అనిపిస్తున్న కీర్తి

భావోద్వేగానికి గురైన కీర్తి

పూలదండలు మార్చుకుంటూ ఇలా..

పెంపుడు శునకంతో ఆడుకుంటూ తలంబ్రాల దుస్తుల్లో ఇలా..

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

‘దబిడి దిబిడి’.. ఊర్వశి సందడి

ఓటీటీలో.. గ్రేటెస్ట్‌ కార్‌ మూవీస్‌

Eenadu.net Home