పరీక్షల ఒత్తిడిని తగ్గించే యాప్‌లివీ!

పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన, ఒత్తిళ్లకు గురవుతుంటారు. వాటి నుంచి ఉపశమనం కల్పించేందుకు కొన్ని యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి ధ్యానం, శ్వాససంబంధ వ్యాయామాలు, చక్కటి సంగీతంతో ప్రశాంతతను కల్పించి.. ఏకాగ్రతను పెంచుతాయి. మరి వాటిని మీరూ ట్రై చేస్తారా..

బ్రీత్‌2రిలాక్స్‌ 

(Breathe2Relax)

మైండ్‌షిఫ్ట్‌

(MindShift CBT)

సాన్‌వెల్లో

(Sanvello)

ఇన్‌సైట్‌ టైమర్‌

(Insight Timer)

హెడ్‌స్పేస్‌

(Headspace)

హ్యాపీఫై

(Happify)

ఆరా

(Aura)

అక్టోబర్‌లో రానున్న ఫోన్లు ఇవే..!

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థలివీ!

Eenadu.net Home